బ్రేకింగ్స్‌: సింధు నీళ్లు ఆపితే మోడీని చంపేస్తాం, పాకిస్థాన్‌ మదమెక్కిన మాటలు

ఇండియా పాకిస్థాన్‌ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో వరల్డ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ అఫీజ్‌ సయ్యద్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండియా సింధు నీళ్లు ఆపితే ప్రధానిని చంపేస్తామంటూ రెచ్చిపోయాడు.

  • Written By:
  • Updated On - April 25, 2025 / 04:56 PM IST

ఇండియా పాకిస్థాన్‌ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో వరల్డ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ అఫీజ్‌ సయ్యద్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండియా సింధు నీళ్లు ఆపితే ప్రధానిని చంపేస్తామంటూ రెచ్చిపోయాడు.

భారత్‌ పాకిస్థాన్‌కు నీళ్లు ఆపితే పాకిస్థాన్‌ భారత్‌ ఊపిరి ఆపేస్తుందని.. కశ్మీర్‌లోని నదుల్లో హిందువుల నెత్తురు పారిస్తామంటూ వాగాడు. ప్రపంచంలో చాలా దేశాలు వెతుకుతున్న ఈ పంది.. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేశాడు. ఈ సభలోనే మోడీ మీద, ఇండియా మీద రెచ్చిపోయాడు.