చీకోటి ప్రవీణపై కేసు నమోదు

బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు. హనుమాన్ జయంతి సందర్భంగా నల్గొండలో శోభాయాత్రలో పాల్గొన్న ప్రవీణ్.

  • Written By:
  • Publish Date - April 14, 2025 / 07:26 PM IST

బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు. హనుమాన్ జయంతి సందర్భంగా నల్గొండలో శోభాయాత్రలో పాల్గొన్న ప్రవీణ్. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడినట్లు పలువురు ఫిర్యాదు.

ఫిర్యాదులు మేరకు నల్గొండ వన్ టౌన్ పోలీసులు సుమోటోగా స్వీకరించి కేసు నమోదు. విచారణ చేపట్టిన పోలీసులు, త్వరలోనే అరెస్ట్ చేయనున్నట్లు వార్తలు. క్యాసినో సహా పలు వివాదాస్పద అంశాల్లో చీకోటి ప్రవీణ్ పై ఆరోపణలు.