హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో హైటెన్షన్ వాతావరణ నెలకొంది. నిరసన చేస్తున్న విద్యార్థులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న విద్యార్థులను తరిమికొట్టారు.
ప్రస్తుతం ఈ వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. 400 ఎకరాలను వేలం వేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా HCU విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. 400 ఎకరాల్లో ఉన్న జీవరాశులు చనిపోతాయని.. హైదరాబాద్కు ఆక్సిజన్ ఇచ్చే ఈ చెట్లను నరకొద్దంటూ నిరసనలు చేస్తున్నారు.