వేసవిలో ఫ్రెండ్స్ తో టూర్ ప్లాన్ చేస్తుంటే బెస్ట్ ప్లేస్ గోవా. అక్కడి బీచ్ అందాలు, పురాతన కట్టడాలు మిమ్మల్ని వినోదాన్ని, విజ్ఞానాన్ని అందిస్తాయి.
2 / 15
ప్రేయసితో కలిసి వెళ్లాలంటే చక్కటి ప్రదేశం ఆగ్రా. అక్కడి తాజ్ మహల్, గంగానది చుట్టు ఉన్న ప్రదేశాలు మిమ్మల్ని ఎంతో ఉల్లాసాన్ని అందిస్తాయి.
3 / 15
ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్లగలిగే ప్రదేశం రాజస్తాన్, అక్కడి కోటలు చారిత్రాత్మక కట్టడాలు మిమ్మల్ని కాలక్షేపంలో ముంచేస్తుంది.
4 / 15
దేశ రాజధాని నగరం ఢిల్లీ కూడా అందరికీ ఆసక్తిని కలిగిస్తుంది.
5 / 15
కేరళలోని మున్నార్ వేసవితాపం నుంచి అహ్లాదాన్ని అందిస్తుంది.
6 / 15
కర్నాటక రాష్ట్రంలోని కూర్గ్ కూడా పచ్చని తోటలతో కనువిందు చేస్తుంది.
7 / 15
ఇక ఎండ తీవ్రతకు దూరంగా హాయిగా చల్లగా గడపాలనుకుంటే హిమాచల్ ప్రదేశ్ లోని మనాలీ మంచి ప్రదేశం.
8 / 15
మన పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలోని ఊటీ కూడా మంచి అనుభూతిని అందిస్తుంది.
9 / 15
మహారాష్ట్రలోని లోనవల, ఖండాల అనే పర్వత ప్రాంతాలు వింతైన అడ్వెంచర్ ఫీలింగ్ ను అందిస్తాయి.
10 / 15
ఉత్తరభారతదేశంలోని షిలాంగ్ ప్రాంతం మంచి జలపాతాలతో అద్భుతంగా ఉంటుంది.
11 / 15
ఆధ్యాత్మికంగా గడపాలనుకుంటే ఉత్తరప్రదేశ్లోని వారణాశికి కూడా వెళ్లవచ్చు. అక్కడి ఘాట్లు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి.
12 / 15
పశ్చిమ బెంగాల్ లోని కలకత్తా మంచి టూరిస్ట్ ప్లేస్ అని చెప్పాలి. అక్కడి ట్రామ్, సిటీ బస్సులు, ప్రాంతీయ అలవాట్లు, మార్కెట్ మంచి వింతైన భావనను అందిస్తుంది.
13 / 15
పంజాబ్ లోని అమృత్ సర్ స్వర్ణదేవాలయం రాత్రి సువర్ణ కాంతులను విరజిల్లుతూ ఉంటుంది. అలాగే సిటీ కూడా కొత్తగా అనిపిస్తుంది.
14 / 15
సిక్కీంలోని పురాతన దేవాలయాలు, అక్కడి ప్రాంతీయుల వేషధారణ, చుట్టూ కొండలు మంచి ఫోటోలు తీసుకొని జ్ఞపకంగా ఉంచుకునేందుకు మంచి ప్రదేశం
15 / 15
హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా కూడా చక్కటి విహార యాత్రా స్థలంగా చెప్పాలి. అక్కడి ఇళ్లు, చుట్టూ ఉండే గ్రీన్ వ్యాలీలు, చెట్లను కప్పేసిని ఇసుక మంచు చాలా చక్కగా అనిపిస్తుంది